Tap to Read ➤

పారిస్ లో బిగ్ బాస్ అందం.. అషురెడ్డి సోకుల విందు

ఇటీవల ఫోకస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అషు రెడ్డి ప్రస్తుతం పారిస్ లో ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పెడుతూ రెచ్చిపోతుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో అందాల విందు చేసింది ఈ బోల్డ్ బ్యూటి.
Sanjiv Kumar Chetupelli
యూట్యూబ్ లో డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్
అతి తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్
బుల్లితెరపై, సోషల్ మీడియాలో జూనియర్ సమంతగా పేరు
నితిన్ ‘ఛల్ మోహనరంగ' మూవీలో నటించిన అషు
బిగ్ బాస్, బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న చిన్నది
హ్యాపీ డేస్, కామెడీ స్టార్స్ షోకి యాంకర్ గా అలరించిన భామ
ఇటీవల ఫోకస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు
ఫోకస్ లో పోలీస్ ఆఫీసర్ గా అలరించిన బోల్డ్ బ్యూటి
ప్రస్తుతం పారిస్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న చిన్నది
హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటి