Tap to Read ➤

స్విమ్మింగ్ పూల్‌లో ఆషూ రెడ్డి అందాలు అదరహో..వైరల్ అవుతున్న ఫోటోలు..!

అషురెడ్డి అందాల విందుతో కాక రేపుతోంది. బోల్డ్ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది.
Ram reddy
టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోలతో యువతను తెగ ఆకట్టుకున్న అషురెడ్డి.. జూనియర్ సమంతగా పేరుతెచ్చుకుంది
దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ హోటల్ లోని స్విమ్మింగ్ పూల్ వద్ద రచ్చ రచ్చ చేస్తూ కనిపించింది.
వరుసగా ఫొటోషూట్లు చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా బికినీలో షాకిచ్చింది.
బ్లాక్ బికినీలో తడిసిన అందాలతో యమా ఘాటుగా ఫొటోషూట్ చేసింది.
ఫోటోలు
గ్లామర్ బ్యూటీ అషురెడ్డి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది
పలు టీవీషోల్లో మెరుస్తూ టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఇటు సోషల్ మీడియాలోనూ కనిపిస్తూ అదరగొడోతోంది.
మత్తెక్కించేలా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ల ఊపిరిని నిలిపేస్తోంది. చిలిపిగా నవ్వుతూ, కొంటె పోజులతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.