ఘనంగా క్రికెటర్ కేఎల్ రాహుల్-అతియా శెట్టి పెళ్లి.. ఫొటోలు వైరల్!
బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి ముద్దుల తనయ అతియా శెట్టి వివాహం ప్రముఖ టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తో వివాహం ఘనంగా జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య జనవరి 23న జరిగిన ఈ వేడుక ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Chetupelli Sanjivkumar