Tap to Read ➤

August 3rd Week విడుదలకు సిద్ధమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్..!

ఆగస్టు మూడో వారం థియేటర్ల దగ్గర చిన్న సినిమాలు సందడి చేయనున్నారు. ఈ వారం ఆరు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. విడుదలకు సిద్ధమైన తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌ ల లిస్ట్ మీ కోసం
Ram reddy
ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ తదితరులు నటించిన తీస్‌ మార్‌ఖాన్‌ మూవీ ఆగస్టు 19న విడుదల కానుంది.
ధనుష్, రాశీ ఖన్నా, నిత్యా మీనన్, ప్రకాష్ రాజ్ నటించిన తమిళలో 'తిరుచిత్రాంబ‌ళం' ఈ సినిమాను తెలుగు లో 'తిరు' పేరుతో ఆగస్టు 18న విడుదలవుతోంది.
సుధీర్‌, సప్తగిరి, సునీల్‌, అనసూయ, వెన్నెల కిషోర్‌, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన వాంటెడ్‌ పండుగాడ్‌ మూవీ ఆగస్టు 19న విడుదల కానుంది.
తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, రమ్య పసుపులేటి, అమిత్ తదితరులు నటించిన 'క‌మిట్‌మెంట్‌' మూవీ ఆగస్టు 19న విడుదల కానుంది
మహేశ్‌ దత్త, సోని శ్రీవాస్తవ తదితరులు నటించిన మాటరాని మౌనమిది. ఈ మూవీ ఆగస్టు 19న విడుదల కానుంది
సుధాకర్‌ జనగాం, లావణ్య, సిరి, రామరాజు తదితరులు నటించిన 'అం.. అః' మూవీ ఆగస్టు 19న విడుదల కానుంది.
అరుణ్‌ విజయ్‌, వాణీ భోజన్‌, ఐశ్వర్య మేనన్‌, అజగమ్‌ పెరుమాళ్‌, వినోదిని తదితరులు నటించిన 'తమిళ్‌ రాక' వెబ్‌సిరీస్‌ ఆగస్టు 19న సోనీ లివ్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది
ఆనంద్‌ దేవరకొండ, అభిషేక్‌ బెనర్జీ, సయామీఖేర్‌ తదితరులు నటించిన 'హైవే' మూవీ ఆగస్టు 19న ఆహా లో స్ట్రీమింగ్‌ కానుంది