Tap to Read ➤

ఆగ‌స్ట్ మొదటి వారం ఓటీటీ/థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు ఇవే!

ఆగ‌స్ట్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసేద్దామా..!
Ram reddy
క‌ల్యాణ్‌రామ్, సంయుక్త మీన‌న్‌, కేథ‌రిన్ తదితరులు నటించిన బింబిసార చిత్రం ఆగ‌స్ట్ 5న రిలీజ్ కానుంది.
దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్ జంట‌గా పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన చిత్రం సీతారామం. చిత్రం ఆగ‌స్ట్ 5న రిలీజ్ కానుంది.
గోపిచంద్‌, రాశీఖన్నా, సత్యరాజ్‌, రావు రమేశ్‌ తదితరులు నటించిన పక్కా కమర్షియల్‌ మూవీ 'ఆహా' లో ఆగ‌స్ట్ 5న స్ట్రీమింగ్ కానుంది.
పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, వివేక్‌ ఒబెరాయ్‌, సంయుక్త మేనన్‌ తదితరులు నటించిన 'కడువా' మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ఆగ‌స్ట్ 4న స్ట్రీమింగ్ కానుంది.
అలియా భట్‌, షెఫ్లీ షా, విజయ్‌ వర్మ, రోషన్‌ మాథ్యూ తదితరులు నటించిన 'డార్లింగ్స్‌' మూవీ నెట్‌ఫ్లిక్స్‌ లో ఆగ‌స్ట్ 5న స్ట్రీమింగ్ కానుంది
లైట్‌ ఇయర్‌ (తెలుగు డబ్బింగ్‌) ఆగస్టు 3న డిస్నీ+హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్ కానుంది
మహా (తమిళ చిత్రం ) ఆగస్టు 5న ఆహా లో స్ట్రీమింగ్ కానుంది
హ్యాపీ బర్త్ డే మూవీ నెట్‌ఫ్లిక్స్‌ లో ఆగ‌స్ట్ 8న స్ట్రీమింగ్ కానుంది