ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఇవే
ఆగస్ట్ నెలలో ‘సీతారామం’, ‘బింబిసార’, ‘కార్తికేయ-2’ విడుదలైన మళ్లీ థియేటర్లకు పూర్వ వైభవం తెచ్చాయి. లాస్ట్ వారంలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఇవే.
Ram reddy
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది
ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ చింటు, శాంతి దేవగుడి, రామ్‌జగన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘భళా చోర భళా ఆగస్టు 26న విడుదల కాబోతుంది
చిత్రం శ్రీను, సంచిత, ప్రవీణ్ యండమూరి తదితరులు నటించిన ‘కళాపురం చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకురానుంది.
పీకే సినిమా ఆగస్టు 26న విడుదల కాబోతుంది
సమరిటన్ ఆగస్టు 26న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘కట్పుట్లి’ సెప్టెంబర్ 2న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ లో రిలీజ్ కానుంది.
ఢిల్లీ క్రైమ్ స్టోరీ ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ రెండవ భాగం ఆగస్టు 26న నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కాబోతోంది.