Tap to Read ➤

అవతార్ 2 బడ్జెట్, బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

అవతార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో బిజినెస్ చేయనుంది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
Prashanth M
అవతార్ 2 సినిమా ఈ ఏడాది డిసెంబర్ 16న విడుదల కానుంది.
అవతార్ 1 ను (ఇండియన్ కరెన్సీలో) 1200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు.
అవతార్ 1 వరల్డ్ వైడ్ గా రూ.18,957 కోట్లను అందుకుంది.
ఇప్పుడు అవతార్ 2 - 250 మిలియన్ డాలర్స్ ను ఖర్చు చేశారు ( రూ.1909 కోట్లు)
వరల్డ్ వైడ్ గా అవతార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2 బిలియన్ డాలర్స్ (రూ.16000 కోట్లు)
ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 మొత్తంగా 160 భాషల్లో విడుదల అవుతోంది.
తెలుగులో  100 కోట్ల బిజినెస్ చేయబోతున్నట్లు సమాచారం.