Tap to Read ➤

ఏ హీరో చేయని పని చేసిన బాలయ్య.. థ్యాంక్స్ చెబుతోన్న మహేశ్ ఫ్యాన్స్

కృష్ణ మరణంతో మహేశ్ బాబు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. దీంతో అతడిని చాలా మంది స్టార్లు ఓదార్చారు. అయితే, బాలయ్య ఓ ఊహించని పని చేశారు. అదేంటో మీరే చూడండి!
Manoj Kumar
అనారోగ్య సమస్యలతో బాధ పడుతోన్న సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న కన్నుమూశారు
సూపర్ స్టార్ హీరో కృష్ణ మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి
టాలీవుడ్‌కు చెందిన స్టార్లంతా కృష్ణ పార్థీవ దేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చారు
తండ్రి మరణంతో విషాదంలో మునిగిపోయిన మహేశ్‌ను టాలీవుడ్ హీరోలు ఓదార్చారు
దాదాపు రెండు రోజుల పాటు మహేశ్ బాబు కన్నీటి పర్యంతం అవుతూనే కనిపించాడు
కృష్ణ ఇంటికి వచ్చిన ప్రభాస్.. మహేశ్‌ను నవ్వించే ప్రయత్నాలు చేసినట్లు కనిపించింది
కృష్ణకు నివాళులు అర్పించిన తర్వాత బాలయ్య.. మహేశ్‌, గౌతమ్‌ను బాగా నవ్వించారు
కష్టకాలంలో మహేశ్‌ను నవ్వించిన బాలయ్యకు.. అతడి ఫ్యాన్స్ అంతా థ్యాంక్స్ చెప్తున్నారు