Tap to Read ➤

వీర సింహారెడ్డి ఫ్రీ రిలీజ్ బిజినెస్..బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే!

వీర సింహారెడ్డి సినిమా జనవరి 12 వ  భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!
Ram reddy
నైజాం: 15 కోట్లు, సీడెడ్: 13 కోట్లు
యూఏ : 9 కోట్లు, ఈస్ట్ : 5.2 కోట్లు
వెస్ట్: 5 కోట్లు, గుంటూరు: 6.40 కోట్లు
కృష్ణ : 5 కోట్లు, నెల్లూరు: 2.7 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 61.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
కర్ణాటక: 4.50 కోట్ల, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి , ఓవర్సీస్ లో 6.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్