Tap to Read ➤

క్యూట్ పోజులతో మతులు పోగొడుతున్న ఆత్మిక.

లేటెస్ట్ ఫోట్ షూట్స్‌తో హీట్ పుట్టిస్తున్న ఆత్మిక. లేటెస్ట్ పిక్స్ వైరల్
Ram reddy
ఫొటోషూట్‌లతో నెటిజన్లలో సెగలు రేపుతోంది నటి ఆత్మిక.
మోడలింగ్ కెరీర్ నుంచీ తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆత్మిక
అందానికి తోడు, చక్కగా నటించడం, అభినయం ప్రదర్శించడం ప్లస్ పాయింట్స్.
ఫోటోలు
ఆకట్టుకునే వంపుసొంపులతో ఆమెకు ఆఫర్లు కలిసొస్తున్నాయి.
టీవీలో యాడ్స్, కొన్ని షోలకు హోస్ట్‌గా చేసింది ఆత్మిక
2017లో వచ్చిన ‘మీసయ మురుక్కు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణులలో ఆత్మిక ఒకరు.