Tap to Read ➤

అందాల రాక్షసి లావణ్య త్రిపాటి బెస్ట్ 7 మూవీస్!

లావణ్య త్రిపాఠి తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించింది. 2012 లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా లావణ్య సినీ రంగం లోకి అడుగుపెట్టింది. అందాల రాక్షసి లావణ్య త్రిపాటి నటించిన అత్యుతమ మూవీస్ మీ కోసం.
Ram reddy
అందాల రాక్షసి
దూసుకెళ్తా
భలే భలే మగాడివోయి
శ్రీరస్తూ శుభమస్తు
సోగ్గాడే చిన్నినాయన
అర్జున్ సురవరం
రాధా