Tap to Read ➤

సీతారామం మూవీ.. మానవత్వాన్ని తట్టిలేపే బెస్ట్ డైలాగ్స్..!

అందమైన పాటలు, అస్లీలత ఎక్కడా లేని సన్నివేశాలు. భూతు డైలాగులు వంటివి లేని సంభాషణలు. మానవత్వాన్ని తట్టిలేపే డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సీతా రామం’ లో చాలా గొప్ప డైలాగులు ఉన్నాయి. అందులో కొన్ని మీకోసం
Ram reddy
సారీ చెప్పే ధైర్యం లేని వాళ్ళకి తప్పు చేసే అర్హత లేదు. నీ తప్పేంటో తెలుసుకుని నువ్వు సారీ చెప్పాలి.
నీ దేశాన్ని నువ్వు ప్రేమించడం తప్పు కాదు. కానీ పక్క దేశాన్ని ద్వేషించడం తప్పే.
నీ దేశాన్ని నువ్వు ప్రేమించడం తప్పు కాదు. కానీ పక్క దేశాన్ని ద్వేషించడం తప్పే.
నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే.. కాశ్మీర్‌ని మంచుకి వదిలేసి వస్తారా?
ఇక్కడ గదిలో చలి పెరుగుతుంది. కాశ్మీర్ నుండి నువ్వే పంపుతున్నావా. ఈ ఋతువులు కూడా నీలాగే వచ్చి నాతో ఉండకుండా వెళ్ళిపోతున్నాయి.
ఆపదలు, ఆ బాధలు చెప్పి రావు.. చెప్పకుండానే వస్తాయి.
గెలుపు అని చెప్పుకోలేని బాధ. ఓటమి అని ఒప్పుకోలేని బాధ్యత.
వాడు నిజంగా తప్పు చేసాడో లేదో తెలీదు గానీ బరువు మాత్రం సీత మోసింది.