Tap to Read ➤

బెస్ట్ తెలుగు హర్రర్, కామెడీ మూవీస్

భయపెడుతూ, నవ్విస్తూ... ఫుల్ ఎంటర్టైన్ చేసే బెస్ట్ తెలుగు హర్రర్, కామెడీ సినిమాలు.
సుధీర్ బాబుకి మొదటి హిట్ ను అందించిన చిత్రమిది. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఎక్కడికి పోతావు చిన్నవాడా 2016 వ సంవత్సరం నవంబర్ 18న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
రాజు గారి గది 2015, అక్టోబరు 16 న విడుదల అయిన హారర్ కామెడీ చిత్రమిది.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం “టాక్సీవాలా. హర్రర్, కామెడీ తో సూపర్ హిట్ సాధించింది
ఆనందో బ్రహ్మ మహి వి. రాఘవ దర్శకత్వంలో 2017 ఆగస్టు 18 న విడుదలైన సినిమా హర్రర్, కామెడీ తో సూపర్ హిట్ సాధించింది
గీతాంజలి హర్రర్, కామెడీ చిత్రం ఇందులో అంజలి, హర్స వర్దన్ రణె, రావు రమేష్, బ్రహ్మనందం, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రాలలో నటించారు
నెక్ట్స్ నువ్వే సినిమా హర్రర్, రోమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది, వైభవి, రష్మీ తదితరులు నటించారు.
ఇంట్లో దెయ్యం నాకేం భయం 2016, డిసెంబరు 30న విడుదలైన హర్రర్, కామెడీ చిత్రం