Tap to Read ➤

భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్ స్టన్నింగ్ స్టిల్స్

కేరళ కుట్టి సంయుక్త మీనన్. మలయాళం, తమిళంతో పాటు కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది ఈ పాతికేళ్ళ పాప. ఈ అందాల భామ భీమ్లానాయక్ సినిమాలో రానాకు జోడీగా నటించింది.
సంయుక్త మీనన్.. ఈ పేరు ఇప్పుడు ఎవరికీ పెద్దగా తెలియదు కానీ త్వరలో ఈ ముద్దుగుమ్మ పేరు టాలీవుడ్ లోగట్టిగా వినిపిస్తుంది.
మలయాళం, తమిళంతో పాటు కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది.
మలయాళంలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది ఈ బ్యూటీ
సంయుక్త మీనన్ ఫిల్మోగ్రఫీ
ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో అదృష్టం పరీక్షించుకోనుంది.
సంయుక్త మీనన్ స్టన్నింగ్ స్టిల
ఈ అందాల భామ భీమ్లానాయక్ సినిమాలో రానాకు జోడీగా నటించింది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది
వెంకీ అట్లూరి, ధనుష్ మూవీలో కూడా హీరోయిన్ నటిస్తోంది
సంయుక్త మీనన్ ను సోషల్ మీడియాలో గాలించేస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు