Tap to Read ➤

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్..ఇప్పటి వరకు 2022లో ఇదే బిగ్గెస్ట్.

'భీమ్లా నాయక్’మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ ఇది. ఫిబ్రవరి 25న విడుదల కానుంది. AP,TS పాటు ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ బిజినెస్ ఎంత జరిగిందో చూద్దాం..
నైజాం: 35.00 కోట్లు
సీడెడ్: 17.00 కోట్లు
ఉత్తరాంధ్ర: 9.50 కోట్లు
భీమ్లా నాయక్ మూవీ నటి నటులు
గుంటూరు: 7.20 కోట్లు
భీమ్లా నాయక్ మూవీ స్టిల్స్
కృష్ణా: 6.00 కోట్లు
నెల్లూరు: 3.20 కోట్లు
ఓవర్సీస్: 9.00 కోట్లు
ఏపీ + తెలంగాణ: 90.00 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 10.50 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్: 109.50 కోట్లు