Tap to Read ➤

బిగ్ బాస్‌ ఫేమ్ లహరి షారి స్టన్నింగ్ ఫొటోస్

యాంకర్‌ కమ్ న్యూస్‌ రీడర్‌ కమ్ జర్నలిస్టు కమ్ మోడల్‌ కమ్ నటి అని చెప్పాల్సి ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమాలో డాక్టర్‌గా నటించింది. మళ్లీ రావా, సారీ నాకు పెళ్లైంది, జాంబి రెడ్డి తదితర చిత్రాల్లో నటించి మంచి ఫేం తెచ్చుకుంది.
లహరి షారి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటి, ఆమె యాంకర్ గా మోడల్ గా కూడా పని చేస్తున్నారు
2014 లో, లహరి 'సారీ నాకు పెళ్లైంది' సినిమాతో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది.
2016 లో, ఆమె ఈటీవీ తెలుగులో 'సెలబ్రేషన్స్' షోతో టెలివిజన్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది.
లహరి షారి స్టన్నింగ్ ఫొటోస్
తరువాత, ఆమె 'మహా' న్యూస్ ఛానెల్‌లో చేరారు మరియు 2017 నుంచి 2019 వరకు అందులోనే ప నిచేశారు.
అర్జున్ రెడ్డి (2017), మళ్ళీ రావా (2017), పటేల్ SIR (2017), అజ్ఞాతవాసి (2018), పేపర్ బాయ్ (2018), శ్రీనివాస కళ్యాణం (2018), U (2018) కథే హీరో వంటి వివిధ సినిమాల్లో కూడా కనిపించారు.
ప్రస్తుతం ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో మోడల్ గానూూ లహరి అదరగొడుతోంది. అంతేనా అమ్మడు తన అందాలతో యువత గుండెల్లో సెగలు రేపుతోంది.
తోటి యాంకర్లతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. అటు అందంతో పాటు, టాలెంట్ తో తన సత్తా చాటాలని చూస్తోంది.