Tap to Read ➤

హట్ హాట్ అందాలతో నందిని రాయ్ అరాచకం.. బోల్డ్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్‌!

వరుస ఫోటోషూట్స్ తో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలతో మత్తెక్కిస్తోంది నందిని రాయ్. తాజాగా ఈ అమ్మ‌డి ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి..
Ram reddy
నందిని రాయ్ తాజాగా పొట్టి డ్రెస్సులో క్లీవేజ్ షో చేశారు. ఈ ఫొటోస్ చూసిన కుర్రకారు మతులు పోతున్నాయి.
2011లో ఫ్యామిలీ ప్యాక్ అనే సినిమాతో నందిని రాయ్ సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం, తమిళ్ సినిమాలు చేశారు.
సిల్లీ ఫెలోస్' సినిమాలో సునీల్‌కు జోడీగా నందిని రాయ్ నటించారు. ఆ తర్వాత శివరంజని, పంచతంత్ర కథలు లాంటి చిన్న సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.
లేటెస్ట్ పిక్స్‌
బిగ్ బాస్ షోలోకి వచ్చి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన ముద్దుగుమ్మ నందిని రాయ్
80కిపైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా నటించిన నందిని.. అనేక అందాల పోటీలలో విజేతగా నిలిచారు
2008లో మిస్ హైదరాబాద్, 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్, 2009లో మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2010లో మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బహుమతులు గెలుచుకున్నారు.
ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలతో మత్తెక్కిస్తోంది