Tap to Read ➤

బిగ్ బాస్ కెరీర్.. సల్మాన్ ఖాన్ టాప్ రెమ్యునరేషన్!

బిగ్ బాస్ 16కు సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ 25 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ఇక ఇప్పటివరకు అందుకున్న సీజన్స్ పారితోషికాల వివరాల్లోకి వెళితే..
Prashanth M
సీజన్ 4 నుంచి 6 - ఒక్క ఎపిసోడ్ 2.5 కోట్లు
సీజన్ 7 - ఒక్క ఎపిసోడ్ కు 5 కోట్లు
సీజన్ 8 - ఒక్క ఎపిసోడ్ కు 5.50 కోట్లు
సీజన్ 9 నుంచి 10 - ఎపిసోడ్ కు 7.50 కోట్లు
సీజన్ 11 - ఒక్క ఎపిసోడ్ కు 10 కోట్లు
సీజన్ 12 నుంచి 13- ఒక్క ఎపిసోడ్ కు 13 కోట్లు
సీజన్ 14 నుంచి 15- ఒక్క ఎపిసోడ్ కు 20 కోట్లు