Tap to Read ➤

సోషల్ మీడియాలో సెగలు పుటిస్తోన్న అషు రెడ్డి బ్లాక్ శారీ ఫొటోస్

లేటెస్ట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది అషు రెడ్డి. ఏ మాత్రం గ్యాప్ లేకుండా అందాల విందు చేస్తోంది. దీంతో అమ్మడి ఫొటోస్ చూస్తూ మైమరిచిపోతున్నారు నెటిజన్లు
Ram reddy
బ్లాక్ శారీలో అందాల ప్రదర్శన చేస్తూ కుర్రకారులో వేడి పుట్టించింది అషు. ఈ ఫొటోస్ షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్ గా మారాయి.
అందాల వడ్డనలో అస్సలు వెనక్కు తగ్గని ఈ బ్యూటీ.. నిత్యం సోషల్ మీడియాను షేక్ చేయడం కామన్ అయింది
చూడటానికి సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడటంతో జూనియర్ సమంత అని పేరు కూడా సంపాదించుకుంది.
లేటెస్ట్ ఫొటోస్
సోషల్ మీడియాలో పాపులర్ అయి అదే పాపులారిటీతోనే బిగ్ బాస్ అవకాశం పట్టేసింది అషు రెడ్డి
బబ్లీ బ్యూటీగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి తన పాపులారిటీని రెట్టింపు చేసుకుంది
బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
డిఫరెంట్ టైపు ఫోటోలు దిగడం, వాటిని నెటిజన్లతో పంచుకుంటూ ఉండటం అషు రెడ్డి హ్యాబీ. ఎన్నోసార్లు డిఫరెంట్ పోజులు వదిలి ట్రోల్స్ బారిన కూడా పడింది అషు రెడ్డి.