Tap to Read ➤

బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డి స్టన్నింగ్ స్టిల్స్

బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి. ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది
సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీగా మారింది. వెండితెరపై హీరో నితిన్ నటించిన సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా అవకాశం అందుకుంది.
బిగ్ బాస్ సీజన్ లో కూడా అవకాశం అందుకొని మంచి సెలబ్రిటి హోదాను సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉంటూ.. నిత్యం ఫోటోలతో, వీడియోలతో బాగా ఆకట్టుకుంటుంది.
అషురెడ్డి లేటెస్ట్ స్టన్నింగ్
బిగ్ బాస్ షో తర్వాత అషు రెడ్డి పాపులారిటీ విపరీతంగా పెరిగిపోతుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టీవ్ గా వుండే ఈ అమ్మడు..తన ఫోటో స్టిల్స్ తో కుర్రకారుల మతి పోగొడుతుంది
కామెడీ స్టార్ షో లో కమెడియన్ గా అశు రెడ్డి చేస్తుంది.