తల్లికాబోతున్న బిగ్ బాస్ బ్యూటి.. బేబీ బంప్ తో పూజా రామచంద్రన్
బిగ్ బాస్ తెలుగు 2వ సీజన్ కంటెస్టెంట్, బ్యూటిఫుల్ నటి పూజా రామచంద్రన్ తల్లి కాబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తరచుగా ఫొటోలను పోస్ట్ చేసే పూజా రామచంద్రన్ తాజాగా బేబీ బంప్ తో దిగిన పిక్స్ షేర్ చేసింది.
Chetupelli Sanjivkumar