Tap to Read ➤

బిగ్ బాస్ బిందు మాధవి స్టన్నింగ్ స్టిల్స్

బిందు మాధవి చాలా మందికి పరిచయమే. అయితే ఇప్పటి కుర్రకారుకి ఈమె ఎక్కువ తెలిసి ఉండకపోవచ్చు.గతంలో ఈమె హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. కానీ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.తన కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది.
బిందు మాధవి చిత్తూరు జిల్లా, మదనపల్లెకి చెందిన అమ్మాయి.అయితే ఆమె ఫ్యామిలీ చెన్నైలో స్థిరపడింది.
2005 లో ఈమె వెలూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండీ బయో టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.
ఈమె చేసిన ‘టాటా గోల్డ్’ వారి తనిష్క్ యాడ్ వల్ల దర్శకుడు శేఖర్ కమ్ముల కంట్లో పడింది.
బిగ్ బాస్ బిందు మాధవి స్టన్నిం
శేఖర్ కమ్ముల నిర్మించిన ‘ఆవకాయ్ బిర్యానీ’ సినిమాలో ఈమెకు హీరోయిన్ అవకాశం ఇచ్చాడు.
బిందు మాధవి ఫిల్మోగ్రఫీ
ఆ సినిమా అంతగా ఆడకపోయినప్పటికీ, ఈమెకు తమిళ సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి.
‘బంపర్ ఆఫర్’ ‘ఓం శాంతి’ ‘రామ రామ కృష్ణ కృష్ణ’ వంటి క్రేజీ సినిమాల్లో ఈమెకు అవకాశాలు వచ్చాయి.
2020 లో ‘ఆహా’ ఓటిటి వారి ‘మస్తీస్’ వెబ్ సిరీస్ ఈమె కూడా నటించింది.