Tap to Read ➤

క్యూట్‌ లుక్స్‌తో మతిపోగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు

స్రవంతి కదిరి.. అనంతపురంలో పుట్టి పెరిగింది. చదువు పూర్తి అయిన తర్వాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత యాంకర్‌గా మారి పలు టీవీ ఛానల్ లో పనిచేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో పాటు జబర్దస్త్‌లోని కొన్ని ఎపిసోడ్‌లలో మెరిసింది.
సెలబ్రిటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ ఈ అమ్మడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది
ఇన్స్టాగ్రామ్ లో షో చేయడం స్రవంతికి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడేలా చేసింది.
రాయలసీమ యాసలో ‘పుష్ప’ టీంని ఇంటర్వ్యూ చేసి ఈ అమ్మడు బాగా ఆకట్టుకుంది.
స్రవంతి చొక్కరపు హాట్ ఫొటోస్
స్రవంతి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంకి చెందిన కదిరికి చెందిన అమ్మాయి.అక్కడే పుట్టి పెరిగింది.
2009లో చదువు పూర్తి అయిన తర్వాత మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది.
స్రవంతి చొక్కరపు హాట్ ఫొటోస్
బెస్ట్ ఆఫ్ ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో కూడా ఈమె యాంకర్ గా చేసిన సంగతి తెలిసిందే.
స్రవంతి భర్త పేరు ప్రశాంత్. వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ అభిమానులు.
స్రవంతి- ప్రశాంత్ లు తమ కుమారుడికి అఖిరా నందన్ అని పేరు పెట్టుకోవడం మరో విశేషం.