Tap to Read ➤

బిగ్ బాస్ ఇనాయా అందాల ఆరబోత: షోలోకి రాకముందు ఆమె ఎలా ఉందో చూశారంటే!

బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన వారిలో ఇనాయా సుల్తానా ఒకరు. ఆరో సీజన్‌లో సందడి చేస్తోన్న ఈమె గతంలో సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వదిలింది. వాటిపై మీరే చూడండి మరి!
Manoj Kumar
హైదరాబాద్‌కు చెందిన ఇనాయా సుల్తానా.. మోడల్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టుకుంది
ఇనాయా సుల్తానా ఏవం జగత్ అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని ఆరంభించింది
తన కెరీర్‌లో ఇనాయా బుజ్జి ఇలారా, నటరత్నాలు, యద్భావం తద్భవతి వంటివి చేసింది
రాంగోపాల్ వర్మతో మందేసి చిందేస్తూ తీసుకున్న వీడియోతో ఇనాయా ఫేమస్ అయింది
ఇనాయా సుల్తానా బిగ్ బాస్ ఆరో సీజన్‌లో తనదైన ఆట, మాటతీరుతో పాపులర్ అయింది
ఇనాయా సుల్తానా చాలా కాలం నుంచే సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గానే ఉంటోంది
సోషల్ మీడియాలో ఇనాయా సుల్తానా అందాలను ఆరబోస్తూ తెగ హడావిడి చేస్తూనే ఉంది
తాజాగా ఇనాయా సుల్తానా షేర్ చేసిన హాట్ ఫొటోలు విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి