భర్తకు లిప్ లాక్ ఇస్తూ బిగ్ బాస్ బ్యూటి పూజా రామచంద్రన్.. పిక్స్ వైరల్
బిగ్ బాస్ తెలుగు 2వ సీజన్ కంటెస్టెంట్, బ్యూటిఫుల్ నటి పూజా రామచంద్రన్ ఇటీవల తల్లి కాబోతున్నట్లు ఇటీవల ప్రకటించింది. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో భర్తతో కలిసి రొమాంటిక్ ఫొటోలను పంచుకుంది.
Chetupelli Sanjivkumar