Tap to Read ➤

కొత్త ఇంట్లోకి బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి.. లేటెస్ట్ ఫొటోలు

న్యూస్ రీడర్, యాంకర్ శివ జ్యోతి ఇటీవల గృహ ప్రవేశం చేశారు. ఆ వేడుకకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు కూడా వచ్చారు.
Musti Prashanth
శివ జ్యోతి మొదట యాంకర్ గా ఆ తరువాత న్యూస్ రీడర్ గా తన ప్రయాణాన్ని కొనసాగించింది.
తీన్ మార్ వార్తలతో సావిత్రిగా శివ జ్యోతి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది.
శివ జ్యోతి బిగ్ బాస్ 3వ సీజన్ ద్వారా తన రేంజ్ మరింత పెంచుకుంది.
శివ జ్యోతి కూడా మొత్తానికి సొంతింటి కలను నెరవేర్చుకుంది. ఇటీవల ఆమె ఫ్యామిలీతో గృహ ప్రవేశం చేసింది.
వీరి గృహ ప్రవేశ వేడుకలో యూట్యూబర్స్, టెలివిజన్ సెలబ్రిటీలు పాల్గొన్నారు.
ఇక మై విలేజ్ షోకు సంబంధించిన వారు కూడా ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
శివ జ్యోతి ప్రస్తుతం ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ న్యూస్ రీడర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.