Tap to Read ➤

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిందు మాధవి హాట్ ఫొటోస్

బిందు మాధవి రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు నాన్ స్టాప్ బిగ్ బాస్ షో విజేతగా నిలిచి వావ్ అనిపించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిందు మాధవి హాట్ ఫొటోస్
Ram reddy
శేఖర్ కమ్ముల నిర్మాణంలో అనిష్ కురువిల్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవకాయ్ బిర్యానీ’ సినిమాతో టాలీవుడ్‌ తెరకు పరిచయమైంద బిందు మాధవి.
నటిగా తెలుగులో పలు సినిమాలలో నటించిన తెలుగు అందం బిందు మాధవికి పెద్దగా గుర్తింపు దక్కలేదు.
ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయినప్పటికీ, తమిళం, కన్నడలో మాత్రం చక్కటి గుర్తింపు పొందింది.
ఆమె తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్లారు. అక్కడ మంచి అవకాశాలు అందిపుచ్చుకున్నారు.
బిందు మాధవి ఫొటోస్
బిందు మాధవి రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.
తెలుగు నాన్ స్టాప్ బిగ్ బాస్ షో విజేతగా నిలిచి వావ్ అనిపించారు.
బాలయ్య, అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తోంది