Tap to Read ➤

బిగ్ బాస్ ఫైనలిస్టుల రెమ్యూనరేషన్.. శ్రీహాన్, రేవంత్‌లో ఎవరికి ఎక్కువ?

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ గత ఆదివారమే ముగిసింది. ఇందులో రేవంత్ విజేతగా, శ్రీహాన్ రన్నర్‌గా నిలిచారు. ఇక, ఫైనల్‌కు చేరిన ఐదుగురు కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ వివరాలు మీకోసం!
Pichuka Manoj Kumar
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్‌లో రేవంత్, శ్రీహాన్ చోటూ, కీర్తి భట్, ఆది రెడ్డి, రోహిత్‌ సాహ్నీలు ఫినాలేకు చేరుకున్నారు
5వ స్థానంలో నిలిచిన రోహిత్‌కు వారానికి 45 వేలు చొప్పున.. 15 వారాలకు గానూ రూ. 6.75 లక్షలు అందుకున్నాడు
4వ స్థానంలో సాధించిన ఆది రెడ్డికి వారానికి 48 వేలు చొప్పున.. 15 వారాలకు మొత్తంగా రూ. 7.20 లక్షలు చార్జ్ చేశాడు
3వ స్థానంలో నిలిచిన కీర్తి భట్ ఒక్కో వారానికి రూ. 60 వేలు చొప్పున.. 15 వారాలకు గానూ రూ. 9 లక్షలు అందుకుంది
రన్నరప్‌ అయిన శ్రీహాన్ వారానికి రూ. 50 వేలు చొప్పున.. మొత్తం రూ. 7.50 లక్షలు రెమ్యూనరేషన్‌ దక్కిచుకున్నాడు
టైటిల్ విన్నర్ అయిన రేవంత్ వారానికి రూ. 65 వేలు చొప్పున.. 15 వారాలకు రూ. 9.75 లక్షలు ఖాతాలో వేసుకున్నాడు
శ్రీహాన్‌కు రూ. 40 లక్షలు ప్రైజ్ మనీ, లెన్స్‌కార్ట్ ప్రైజ్ రూ. 5 లక్షలు కలిపి మొత్తంగా రూ. 52.50 లక్షలు వచ్చాయి
రేవంత్‌కు రూ. 10 లక్షలు ప్రైజ్‌ మనీ, రూ. 30 లక్షలు ఫ్లాట్, రూ. 13 లక్షల కారుతో కలిపి రూ. 62.75 లక్షలు వచ్చాయి