మొక్కలు నాటుతూ ఇనయా సుల్తానా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బ్యూటి
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చి అశేషమైన ప్రేక్షకాదరణ పొంది లేడీ టైగర్ అనిపించుకుంది ఇనయా సుల్తానా. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ ఇస్తున్న ఇనయా సుల్తానా తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంది.
Chetupelli Sanjivkumar