Tap to Read ➤

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ ఎవరెవరంటే..?

బిగ్‏బాస్ ఓటీటీ నాన్ స్టాప్ సీజన్ అనేది వారియర్స్ వర్సెస్ ఛాలెంజర్స్ మద్యలో జరగబోతోంది. ఈ షో డిస్నీహాట్ స్టార్ లో 24X7టెలికాస్ట్ జరుగుతుంది. 17మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 84రోజుల పాటుగా ఈ ఎంటర్ టైన్మెంట్ షో రన్ చేయబోతున్నారు.
డిజిటల్ మీడియాలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అషూ..పిచ్చెక్కిస్తా అనే యాష్ ట్యాగ్ తో హౌస్ లోకి అడుగుపెట్టింది.
సీజన్ 3లో దాదాపు 12 వారాల పాటు ఉన్న మహేష్..ఊరమాస్ అనే యాష్ ట్యాగ్ తో ఎంట్రీ ఇచ్చాడు.
ముమైత్ ఖాన్ సీజన్ 1లో అందరికీ బాగా పరిచయమే. డైనమైట్ అనే ట్యాగ్ తో ఎంట్రీ ఇచ్చింది.
అప్ కమింగ్ యాక్టర్ అజయ్ కతుర్ వార్.. సంకీగాడు అనే యాష్ ట్యాగ్ తో ఎంట్రీ ఇచ్చాడు.
స్రవంతి చొక్కారపు యాంకర్ గా సుపరిచుతురాలే... నవరసాల ట్యాగ్ ని ఎంచుకుంది
ఆర్జేగా అందరికీ వినిపించే చైతన్య ప్రేక్షకులందరికీ కనిపించాడు..ఛాటర్ బాక్స్ అనే యాష్ ట్యాగ్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు
సీజన్ 4లో తన లాజిక్స్ తో మాటలతో పిచ్చెక్కించిన అరియానా గ్లోరీ ఎంట్రీ ఇరగదీసింది.
రింగ్ లైన్ అంటూ యాష్ ట్యాగ్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు
శ్రీరాపక యాక్టర్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ గా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది.
ఫ్యాషన్ రంగంలో తను ఒక మోడల్..ఇండియా, తెలంగాణా, ఎపీ నుంచీ మోడలింగ్ లో రిప్రజెంట్ చేశాడు. యంగ్ ఏజ్ లోనే హైదరాబాద్ లో బెస్ట్ మోడల్ గా ఎదిగాడు.
ముంబై నుంచీ వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన అమ్మాయి. కీప్ స్మైలింగ్ అంటూ డ్రామా అనే యాష్ ట్యాగ్ తో హౌస్ లోకి అడుగుపెట్టింది
తేజస్వి మదివాడ తెలుగు సినిమా నటి, ప్రచారకర్త. తమిళ చిత్రంలో కూడా నటించింది.
7 ఆర్ట్స్ యూట్యూబర్ గా సీజన్ 5లో ఇలా వెళ్లి అలా వచ్చిన సరయు , ఈసారి మాత్రం స్ట్రాంగ్ గా ఎంట్రీ ఇచ్చింది.
యూట్యూబ్ లో తనదైన స్టైల్లో ఇంటర్య్వూస్ చేసే శివ.. మసాలా ట్యాగ్ తో హౌస్ లోకి మస్త్ గా ఎంట్రీ ఇచ్చాడు
హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచుతురాలు. మస్తీ చేస్తానంటూ ట్యాగ్ తో హౌస్ లోకి ఖుషీగా ఎంట్రీ ఇచ్చింది.
హమీదా తగ్గేదేలే అంటూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది అమ్మడు.
ట్రోపీని స్టేజ్ పైన మరోసారి చూస్కుని మరీ హౌస్ లోకి అడుగుపెట్టాడు.