Tap to Read ➤

బిగ్ బాస్ గీతు రాయల్ గురించి కొన్నిఆసక్తికర విషయాలు..!

బిగ్ బాస్ హౌజ్‌‌లోకి 8వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు యూట్యూబర్ గీతు రాయల్. బిగ్ బాస్ షోల పై రివ్యూస్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. చిత్తూరు చిరుత అంటూ తెగ సందడి చేస్తోన్న గీతూ రాయల్ గురించి కొన్నిఆసక్తికర విషయాలను చూద్దాం..
Ram reddy
గీతు రాయల్ 1997వ సంవత్సరం ఆగస్టు 27న జన్మించారు. గీతూ రాయల్ చిత్తూరులో పుట్టారు.. అక్కడే పెరిగారు
గీతూ రాయల్ అసలు పేరు.. గ్రీష్మ లేఖ. నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసింది.
బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసింది.. ఆ తర్వాత కొన్నళ్లు అమెజాన్‌లో పని చేసింది. ఇక జాబ్ నచ్చక వదిలేసింది.
గీతూ రాయల్ ఫొటోస్
జాబ్ వదిలేసిన తర్వాత బిగ్ బాస్ వీడియోలకు రివ్యూలు చెబుతూ బాగా పాపులర్ అయ్యింది. అందులో భాగంగానే ఆమె ‘గలాటా గీతు రాయల్’ ఫేమస్ అయ్యింది.
గీతూ ప్రేమించి పెళ్లి చేసుకుంది. తన భర్త పేరు వికాస్. గీతూ లో ఇన్స్టాగ్రామ్ లో 369 k ఫాలోవర్స్ ఉన్నారు.
బిగ్ బాస్ షోల పై రివ్యూస్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు.
పాపులారిటీ తెచ్చుకున్న గీతు రాయల్ ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోలో కూడా కనిపించి వావ్ అనిపించారు