Tap to Read ➤

బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళ్లడం వల్ల కలిగే ప్రయోజనాల

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 గ్రాండ్‌గా మొదలైంది. కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళ్లడం వల్ల వచ్చే వచ్చే ప్రయోజనాలు ఏంటంటే
Ram reddy
‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్లడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. పైగా, బోలెడంత లాభం. పాపులారిటీ మాట ఎలా ఉన్నా.. లక్కుంటే వారికి బోలెండంత మొత్తం లభిస్తుంది.
‘బిగ్ బాస్’ సీజన్-6 మొదలైపోయింది. ఇంట్లోకి కంటెస్టెంట్లు కూడా వెళ్లి సెటిలైపోయారు.
వీరు లోపల ఉన్నంత కాలం.. సంపాదన ఎలా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.
‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్లడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. పైగా, బోలెడంత లాభం. పాపులారిటీ మాట ఎలా ఉన్నా.. లక్కుంటే వారికి బోలెండంత మొత్తం లభిస్తుంది.
మంచి పేరున్న నటుడు లేదా నటి ‘బిగ్ బాస్’లోకి వచ్చినట్లయితే.. వారికి వారానికి తగిన మొత్తాన్ని చెల్లిస్తారు.
రూ.3 లక్షల నుంచి 80 వేలుకు తగ్గకుండా వారికి చెల్లింపులు ఉంటాయని టాక్.
‘బిగ్ బాస్’ హౌస్‌లో చివరి వరకు ఉండి టైటిల్ గెలిచేవారికి ఇప్పటివరకు రూ.50 లక్షలు ప్రైజ్‌మనీ ఉంటుంది.