Tap to Read ➤

బిగ్ బాస్ సీజన్ 6..సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కంటెస్టెంట్స్ లిస్ట్!

బిగ్ బాస్ ఆరో సీజన్‌సెప్టెంబర్ 4వ తేదిన సాయంత్రం 6గంటల నుంచీ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కంటెస్టెంట్స్ లిస్ట్ మాత్రమే.. ఆఫీసియల్ లిస్ట్ త్వరలో అధికారిక ప్రకటన రానుంది.
Ram reddy
ఉదయభాను కొన్నాళ్లు తన యాంకరింగ్‌కు బ్రేక్ ఇచ్చి.. ఈ మధ్యే కాస్తా యాక్టివ్‌గా ఉంటున్నారు. బిగ్ బాస్ 6లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్.
నేహా చౌదరి యాంకర్‌గా పరిచయమే.. ముఖ్యంగా ఐపియల్ చూసే వారికి నేహా చౌదరి ఎవరో తెలుసు. చూడాలి మరి బిగ్ బాస్ 6లో నేహా చౌదరి హౌజ్‌లో ఎలా ఆకట్టుకోనుందో..
పాపులర్ తెలుగు కామెడీ షో జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు చలాకీ చంటీ. ఈసారి సీజన్ సిక్స్‌లో చలాకీ చంటి కూడా ఏంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
వర్షిణి ఈటీవీలో వచ్చే ఢీ డాన్స్ షోతో బాగా పాపులర్ అయ్యారు. అంతేకాదు వెబ్ సిరీస్‌లతో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ భామ కూడా బిగ్ బాస్ సిక్స్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది
యాక్టర్ నందు అడపా దడపా సినిమాల్లో హీరోగా చేస్తూనే.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తున్నారు.నందు బిగ్ బాస్ సీజన్ సిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
గత సీజన్‌లో కంటెస్టెంట్ సిరి బాయ్ ఫ్రెండ్‌ శ్రీహాన్. ఈసారి సీజన్ సిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
యాంకర్ ప్రత్యూష బిగ్ బాస్ సీజన్ సిక్స్‌లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యూష టీవీ9లో న్యూస్ రీడర్‌గా చేస్తోన్న సంగతి తెలిసిందే.
యూట్యూబ్ స్టార్ నిఖిల్. నిఖిల్‌కు యూట్యూబ్’లో మంచి పాపులర్. నిఖిల్‌తో పాటు ఆర్జే సూర్య కూడా బిగ్ బాస్ సిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
జబర్దస్త్ అప్పారావు బిగ్ బాస్ సీజన్ సిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్