Tap to Read ➤

బిగ్ బాస్ విన్నర్ బిందు మాధవి హాట్ ట్రీట్.. తొలిసారి ఈ రేంజ్‌లో రచ్చ

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ విన్నర్‌ బిందు మాధవి తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిపై మీరూ ఓ లుక్కేయండి!
Manoj Kumar
‘అవకాయ్ బిర్యానీ’ అనే సినిమాతో బిందు మాధవి హీరోయిన్‌గా పరిచయం అయింది
బిందు తెలుగులో బంపర్ ఆఫర్, రామరామ కృష్ణకృష్ణ, పిల్ల జమిందార్ సినిమాలు చేసింది
తెలుగులో సక్సెస్ కాలేకపోయిన బిందు మాధవి.. తమిళంలో మాత్రం స్టార్‌‌గా ఎదిగింది
బిగ్ బాస్ తమిళ్ మొదటి సీజన్‌లో బిందు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి టాప్ 5లో నిలిచింది
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ద్వారా బిందు మాధవి తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది
ఉత్కంఠగా సాగిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో బిందు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది
కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా.. బిందు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటోంది
సోషల్ మీడియాలో బిందు తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసి అందరికీ షాకిచ్చేసింది