Tap to Read ➤

బిందు మాధవి అందాల ఆరబోత.. నెవ్వర్ బిఫోర్ లుక్‌లో హాట్ ట్రీట్

ప్రముఖ హీరోయిన్, బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్‌ బిందు మాధవి తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిపై మీరూ ఓ లుక్కేయండి!
Manoj Kumar
‘అవకాయ్ బిర్యానీ’ అనే సినిమాతో బిందు మాధవి హీరోయిన్‌గా పరిచయం అయింది
బిందు తెలుగులో బంపర్ ఆఫర్, రామరామ కృష్ణకృష్ణ, పిల్ల జమిందార్ సినిమాలు చేసింది
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ద్వారా బిందు మాధవి తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది
ఉత్కంఠగా సాగిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో బిందు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది
కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా.. బిందు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటోంది
బిగ్ బాస్ షో తర్వాత బిందు మాధవి అందాలను ఆరబోస్తూ ఫొటోషూట్లు చేస్తూనే ఉంది
సోషల్ మీడియాలో బిందు తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసి అందరికీ షాకిచ్చేసింది
తాజాగా బిందు మాధవి షేర్ చేసిన ఫొటోలకు భారీ రెస్పాన్స్ వచ్చి వైరల్‌గా మారిపోయాయి