Tap to Read ➤

బిగ్ బాస్ బ్యూటీ దివి వాంధ్యా లేటెస్ట్ స్టన్నింగ్ ఫోటో గ్యాలరీ

బిగ్ బాస్ 4 బ్యూటీ దివీ సోషల్ మీడియాలో సెగలు రేపుతూనే ఉంది. రోజుకో కొత్త కొత్త అందాన్ని కానుకగా ఇస్తోంది. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ టాలీవుడ్ లో హాట్ సెన్షేషన్ గా మారుతోంది
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన అందమైన ఫొటోలతో అభిమానులను అలరిస్తుంది.
తనకు ఎంతో ఇష్టమైన సినీ రంగంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది.
బిగ్ బాస్ తర్వాత వచ్చిన క్రేజ్ తో హీరోయిన్‌గా సెటిల్ కావాలని అనుకుంటుంది.
దివి వాంధ్యా ఫిల్మోగ్రఫీ
దివీ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చకు కుర్రకారు కుదేలైపోతున్నారు.
ఫోటో గ్యాలరీ
గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు.
దివి అందాల విందు మాయ టాలీవుడ్ మొత్తం పాకుతోంది. రానున్న రోజుల్లో దివి టాలీవుడ్ లో క్రేజీ స్టార్ మారుతోంది
క్యూట్ గా, హాట్ గా ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.