Tap to Read ➤

జూలై నెలలో భారీ నష్టాలు కలిగించిన తెలుగు సినిమాలు

జూలై నెలలో వచ్చిన తెలుగు సినిమాలన్నీ కూడా కొంత హైప్ తో వచ్చినప్పటికీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచాయి. ఆ సినిమాల బడ్జెట్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
Prashanth M
పక్కా కమర్షియల్ బడ్జెట్ 15.20 కోట్లు, కలెక్షన్స్ 7.95కోట్లు
ది వారియర్ - బడ్జెట్ 34.10 కోట్లు - కలెక్షన్స్ 20.73 కోట్లు
హ్యాపీ బర్త్ డే - బడ్జెట్ 1.6 కోట్లు - కలెక్షన్స్ 88 లక్షలు
రామారావు ఆన్ డ్యూటీ - బడ్జెట్ 17.20 కోట్లు - కలెక్షన్స్ 4.38 కోట్లు
థాంక్యు - బడ్జెట్ 24 కోట్లు - కలెక్షన్స్ 3.89 కోట్లు
అలాగే రామ్ గోపాల్ వర్మ అమ్మాయి (లడ్కీ) సినిమా కూడా ఫ్లాప్ లిస్ట్ లో చేరింది.
సాయి పల్లవి గార్గి మంచి రేటింగ్స్ అందుకున్నప్పటికి ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్స్ ఏమి రాలేవు.