Tap to Read ➤

'బింబిసార' బ్యూటీ వారిన హుస్సేన్ తల్లిదండ్రులు ఎవరో తెలుసా?

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార', చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రంలో బ్లాస్ట్ బేబీ స్పెషల్ సాంగ్ లో తన అందాలతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ వారిన హుస్సేన్ గురించి తెలియని ఆసక్తికర విషయాలు.
Sanjiv Kumar Chetupelli
ఆఫ్గనిస్తాన్ లోని కాబుల్ లో 23 ఫిబ్రవరి 1986లో జననం
వారిన హుస్సేన్ కు తల్లి ఆఫ్గన్ కు, తండ్రి ఇరాకీకి చెందినవారు
12-13 ఏళ్ల వయసులో తల్లితోపాటు భారతదేశానికి వచ్చిన బ్యూటి
యూఎస్ లో పెరిగిన వారిన హుస్సెన్ మోడలింగ్ లోకి ఎంట్రీ
2017లో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి పట్టా పొందిన భామ
2013లో న్యూ ఢిల్లీలో మోడలింగ్ ప్రారంభించిన వారిన హుస్సేన్
2011 అక్టోబర్ 5న సల్మాన్ ఖాన్ నిర్మించిన లవ్యత్రిలో హీరోయిన్
దబాంగ్ 3 'మున్నా బద్నామ్ హువా' సాంగ్ లో నటించిన వారిన హుస్సేన్
గాడ్ ఫాదర్, బింబిసార చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో గుర్తింపు