Tap to Read ➤

బింబిసార మూవీ 8 రోజుల్లో రికార్డ్ కల్లెక్షన్స్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'బింబిసార' ఆగస్టు 5న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. 650కు పైగా థియేటర్లలో విడుదలైంది. తొలి వారం ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే
Ram reddy
నైజాం : రూ. 8.40 కోట్లు, ఉత్తరాంధ్ర : రూ. 3.50 కోట్లు
సీడెడ్ : రూ. 5.30 కోట్లు, నెల్లూరు : రూ. 71 లక్షలు
గుంటూరు : రూ. 1.72 కోట్లు, కృష్ణా జిల్లా : రూ. 1.25 కోట్లు
తూర్పు గోదావ‌రి : రూ. 1.48 కోట్లు, పశ్చిమ గోదావ‌రి : రూ. 1.09 కోట్లు
'బింబిసార' తొలి వారంలో రూ. 35 కోట్ల గ్రాస్ (రూ. 22.30 కోట్ల షేర్) వసూలు చేసింది.
ఎనిమిదో రోజు రూ. 36. 85 కోట్ల గ్రాస్ (రూ. 23.45 కోట్ల షేర్) వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా రూ. 44.44 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.