Tap to Read ➤

Bimbisara Collection: 'బింబిసార' సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. ఫెంటాస్ట

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'బింబిసార' ఆగస్టు 5న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. 'బింబిసార' సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కలెక్షన్స్ ఎంతంటే. .
Ram reddy
నైజాం : రూ. 2.15 కోట్లు, ఉత్తరాంధ్ర : రూ. 90 లక్షలు
సీడెడ్ : రూ. 1.29 కోట్లు, నెల్లూరు : రూ. 26 లక్షలు
గుంటూరు : రూ. 57 లక్షలు, కృష్ణా జిల్లా : రూ. 34 లక్షలు
తూర్పు గోదావ‌రి : రూ. 43 లక్షలు, పశ్చిమ గోదావ‌రి : రూ. 36 లక్షలు
ఏపీ, తెలంగాణ... మొత్తం 6.30 కోట్ల రూపాయల షేర్ లభించింది.
గ్రాస్ వసూళ్లు చూస్తే... 9.30 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాల సమాచారం.
రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 13.5 కోట్ల వరకు జరిగింది.