Tap to Read ➤

బింబిసారాకు షాకింగ్ బిజినెస్.. కల్యాణ్ రామ్ సినిమా లెక్కలు చూశారంటే!

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘బింబిసారా’. ఆగస్టు 5న ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాలను చూద్దాం పదండి!
Manoj Kumar
కల్యాణ్ రామ్ బింబిసారా మూవీని మల్లిడి వశిష్ట అనే కొత్త దర్శకుడు తీశాడు
బింబిసారా సినిమాకు నైజాం ఏరియాలో రూ. 5 కోట్లు మేర బిజినెస్ జరిగింది
బింబిసారా మూవీకి సీడెడ్‌ ప్రాంతంలో రూ. 2 కోట్లు మేర వ్యాపారం అయింది
Start typing...
బింబిసారా చిత్రం మిగిలిన ఆంధ్రా ఏరియాలో రూ. 6.50 కోట్ల బిజినెస్ చేసింది.
ఆంధ్రా, తెలంగాణలో కలిపి బింబిసారా సినిమా రూ. 13.50 కోట్లకు అమ్ముడైంది
బింబిసారాకు కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోటి వ్యాపారం జరిగింది
బింబిసారా చిత్రానికి ఓవర్సీస్‌లో రూ. 1 కోట్ల మేర ప్రీ బిజినెస్ జరుపుకుంది
మొత్తంగా కల్యాణ్ రామ్ బింబిసారా రూ. 15.60 కోట్ల బిజినెస్‌తో రాబోతుంది