Tap to Read ➤

బిగ్ బాస్ అడపులి బిందుమాధవి బర్త్ డే ఫొటోస్ వైరల్

బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ బిందుమాధవి పుట్టినరోజు వేడుకను తన సన్నిహితుల మధ్య లో సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి
బిగ్ బాస్ నాన్ స్టాప్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న బ్యూటీ బిందుమాధవి.
బిందు మాధవి సినిమాల కంటే ఎక్కువగా బిగ్ బాస్ ద్వారానే మంచి క్రేజ్ అందుకుంది.
అసలు ఈ షోలో ఆమె సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.
కేవలం టైటిల్ విన్నర్ గా నిలవడమే కాకుండా దాదాపు 40 లక్షల వరకు రెమ్యునరేషన్ కూడా అందుకున్నట్లు టాక్
జూన్ 15న బిందుమాధవి పుట్టిన రోజు కావడంతో అభిమానుల మధ్యలో స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంది.
బర్త్ డేకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
త్వరలోనే బిందు మాధవి మళ్ళీ హీరోయిన్ గా సినిమాలు చేయడానికి సిద్ధమవుతోంది.