Tap to Read ➤

బిగ్ బాస్ చరిత్రలో సంచలనం.. కప్ కొట్టిన ఆడపులి.. ఎమోషనల్ మూమెంట్స్

బిగ్ బాస్ చరిత్రలోనే మొట్ట మొదటి మహిళా విన్నర్ గా చరిత్ర సృష్టించింది బిందు మాధవి.
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్‌గా బిందు మాధవి రికార్డు సృష్టించింది
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ట్రోఫీతో పాటు రూ. 40లక్షల క్యాష్‌ ప్రైజ్‌ను మాత్రమే సొంతం చేసుకోగలిగింది.
'మస్తీ' హ్యాష్‌ ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆమె 'ఆడపులి' అనే హ్యాష్‌ ట్యాగ్‌తో బయటికొచ్చింది
ముందు నుంచి కూడా అఖిల్ సార్థక్, బిందు మాధవి మధ్య గట్టి పోటీ నెలకొంది.
అఖిల్ సార్థ‌క్ నుంచి గ‌ట్టి పోటీ ఎదురైనా చివ‌రకు బిందు మాధ‌వి విజేత‌గా నిలవడమే కాక బిగ్ బాస్ తెలుగులో చరిత్ర సృష్టించింది.
కప్ గెలిచాక విజయ దరహాసంతో బిందు మాధవి
రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్థక్
బిందు ఫ్యాన్స్ రెడీ చేసుకున్న కామన్ డీపీ