Tap to Read ➤

బాలీవుడ్ నటి నోరా ఫతేహీ లేటెస్ట్ స్టన్నింగ్ ఫోటోలు

బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి అందంతో పాటు స్టైల్‌తో అందర్నీ ఆకట్టుకుంటుంది. నోరా ఫతేహీ అందమైన ఫోటోలు మీ కోసం..
Ram reddy
టెంపర్ చిత్రంలో ‘ఇట్టాగే రెచ్చిపోనా’ స్పెషల్ సాంగ్ తో కుర్రకారును ఆకట్టుకొంది
టెంపర్ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో వరుసగా స్పెషల్ సాంగ్స్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఆఫర్లు వచ్చాయి.
బాహుబలి ది బిగినింగ్, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ను ఖుషీ చేసింది
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్ హీరోయిన్ గా ఆడియెన్స్ ను కట్టిపడేసింది.
వరుస చిత్రాల్లో ఐటెం నెంబర్స్ చేస్తూ తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోయేలా స్టిల్స్ ఇస్తూ తన ఇమేజ్ ను పెంచుకుంటోంది.
అందంతో పాటు స్టైల్‌తో అందర్నీ ఆకట్టుకుంటుంది.