Tap to Read ➤

టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన టాప్ బాలీవుడ్ స్టార్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ వాల్యూ ఎక్కువగా పెరుగుతుండడం వలన ఓ వర్గం బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ పై ఫోకస్ చేస్తున్నారు. ఆ స్టార్స్ నుంచి తెలుగులో రాబోయే సినిమాలు ఇవే..
Prashanth M
షారుక్ ఖాన్ జావాన్ కూడా తెలుగులో రానుంది.
రణ్‌బీర్‌ కపూర్ పాన్ ఇండియా బ్రహ్మాస్త్ర కూడా టాలీవుడ్ లో హై రేంజ్ లో విడుదల కానుంది.
అక్షయ్ కుమార్ రామ్ సేతు సినిమా టాలీవుడ్ లో హై లెవెల్లోనే విడుదల కానుంది.
ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
రణ్ వీర్ సింగ్ కూడా శంకర్ దర్శకత్వంలో చేయబోయే పాన్ ఇండియా మూవీ అపరిచితుడు 2 సినిమాను కూడా తెలుగులో విడుదల చేయనున్నారు.
ఇక అజయ్ దేవ్ గన్ RRR అనంతరం త్వరలోనే ఒక హిస్టారికల్ సినిమాతో తెలుగులో రిలీజ్ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నాడు.
సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమా అనంతరం వెంకీతో 'కభీ ఈద్ కభీ దివాలి' సినిమాతో రాబోతున్నాడు