Tap to Read ➤

టాలీవుడ్ లో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన లైగర్ సినిమా 2022 ఆగస్టు 25వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన కొన్నిచిత్రాలేమిటో ఓ సారి చూద్దాం..
Ram reddy
పవన్ కళ్యాణ్ హీరోగా 1996లో బాక్సింగ్ నేపథ్యంలో విడుదలైన తమ్ముడు సినిమా యూత్ లో పవన్ కి ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.
రవితేజ హీరోగా 2003 లో బాక్సింగ్ నేపథ్యంలో జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి
పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో 2003 లో జానీ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది.
తేజ దర్శకత్వంలో తెరకెక్కించిన జై సినిమా బాక్సింగ్ దేశభక్తి నేపథ్యంలో 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తేజ దర్శకత్వంలో తెరకెక్కించిన జై సినిమా బాక్సింగ్ దేశభక్తి నేపథ్యంలో 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
వరుణ్ తేజ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ గనీ. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
దేవరకొండ హీరో గా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన లైగర్ సినిమా 2022 ఆగస్టు 25వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.