Tap to Read ➤

బోయపాటి - రామ్ పోతినేని సినిమా స్టార్ట్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని సినిమా రూపొందుతోంది.
రామ్ పోతినేని కు 20వ చిత్రమిది.
'అఖండ' తర్వాత బోయపాటి శ్రీను చేస్తున్న చిత్రమిది. శ్రీనుకు 10వ సినిమా
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ - ఐదు భాషల్లో సినిమాను తెరకెక్కించనున్నారు.
భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా చేయబోతున్నారు
పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు.