Tap to Read ➤

అనిఖా సురేంద్రన్ క్యూట్ లుక్స్ తో అందాల ఆరబోత మాములుగా లేదు

అజిత్, మమ్ముట్టి వంటి వారితో పలు చిత్రాలలో నటించిన అనిఖా సురేంద్రన్ ఇప్పుడు తెలుగులో బుట్ట బొమ్మ పేరుతో తెరకెక్కుతున్న సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఆమె అందాల ఆరబోత హాట్ టాపిక్ గా మారింది.
Ram reddy
మళయాళ సినీ పరిశ్రమలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన అనిఖా ఆనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఎక్కువగా అజిత్ సినిమాల ద్వారా ఆమె తమిళ, తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ మూవీలో ఆయన మేనకోడలిగా నటించింది
అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా బుట్టబొమ్మ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
మలయాళం లో సూపర్ హిట్గా నిలిచిన కప్పేలా అనే సినిమా తెలుగులో బుట్ట బొమ్మ పేరుతో రీమేక్ చేస్తున్నారు.
సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన బాలు నటీనటులు తర్వాతి కాలంలో హీరో హీరోయిన్లుగా మారిన సంఘటనలు ఎన్నో చూసాం.
అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా తక్కువ మంది హీరో హీరోయిన్లుగా నిలదొక్కు కోగలిగారు