Tap to Read ➤

Cannes 2022: హాట్‌ హాట్‌గా దీపిక, తమన్నా, పూజా హెగ్డే..!

75వ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ దేశంలో అంగరంగ వైభంగా మొదలైంది. మే 17 నుండి 28 వరకు ఈ వేడుక ఘనంగా జరగనుంది.
ప్రపంచ దేశాలకు చెందిన తారలు, చిత్ర ప్రముఖులు హాజరవుతుండగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కలర్ ఫుల్ గా మారిపోయింది.
అద్భుతమైన డిజైనర్ వేర్స్ ధరించి రెడ్ కార్పెట్ పై క్యాట్ వాక్ చేస్తున్న సుందరీమణుల సోయగాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇండియా నుండి పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనె, తమన్నా,పూజా హెగ్డే, ఊర్వశి రాతెలాతో పాటు పలువురు హీరోయిన్స్ పాల్గొన్నారు.
ఖరీదైన డిజైనర్ వేర్స్ ధరించి రెడ్ కార్పెట్ పై హొయలు పోయారు.
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ ఏడాది తొలిసారిగా కేన్స్‌ వేడుకల్లో
కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దీపికా పదుకొనె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.