Tap to Read ➤

Cannes Filim Festival 2022: అట్టహాసంగా ప్రారంభమైన కేన్స్ ఉత్సవాలు..

ప్రపంచ చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ‘కేన్స్‌’ చలనచిత్రోత్సవం మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ఫొటోలు ఫ్యాషన్‌ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఫ్రాన్స్‌లో జరుగుతోన్న ఈ ఉత్సవాల్లో వివిధ దేశాలకు చెందిన తారలు తళుక్కున మెరిశారు.
ఈ ఉత్సవాల్లో భారత్‌కు ‘గౌరవ సభ్య దేశం’ హోదా దక్కడంతో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలో పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలకు హాజరయ్యారు.
మాధవన్‌, రిక్కీ కేజ్‌, వాణీ త్రిపాఠి, ప్రసూన్‌ జోషి, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, శేఖర్‌ కపూర్‌.. తొలి రోజున ఎర్రతివాచీపై ఫొటోలకు పోజులిచ్చారు
నటి, ప్రముఖ మోడల్‌ ఊర్వశి రౌతెలా తెల్ల గౌనులో మెరిసిపోగా.
విశ్వనటుడు కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ కోట్‌లో స్టైలిష్‌ ఎంట్రీ ఇచ్చారు.
ఈ ఏడాది జ్యూరీ సభ్యురాలిగా దీపిక.. సభ్యసాచి చీరకట్టులో ఆకట్టుకున్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ ఏడాది తొలిసారిగా కేన్స్‌ వేడుకల్లో